అణు ఆయుధాలతో ఆటలాడుదాం
భూగోళం బద్దలు కొడుదాం
కాలుష్యం పెంచేద్దాం
ఆకాశానికి చిల్లులుపెడదాం
ఇవేనా మన ఆటలు, మన లక్ష్యాలు
వద్దు వద్దు మనకు వద్దేవద్దు
ఐతే మనం
ఆకలిని అంతం చేద్దాం
మతోన్మాదాన్ని మట్టుపెడదాం
ఉగ్రవాదానికి వూపిరి తీద్దాం
ప్రపంచాన్ని ఏకం చేద్దాం
ఎన్.ఆర్.బి

ఎప్పటికి నెరవేరేను మీ లక్ష్యం ?
ReplyDelete