నా బ్లాగ్
Sunday, July 18, 2010
శక్తి
మేం కార్మికులం
పని బానిసలం
పలు బాధితులం
కూలీలం
గ్రామికులం
శ్రామికులం
కలకాలం కష్టకాలం
బ్రతుకంతా కలకలం
జీవితమంతా గందరగోళం
భూమి కులం
శ్వేద జలం
అల్పులం
ఆశిస్తాం ప్రతిఫలం
చేసేస్తాం పోరులం
సాధిస్తాం హక్కులం
ఎన్ .ఆర్ .బి
0 comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment